జొన్న ఇగురు తిని 60 గొర్రెలు మృత్యువాత | 60 sheeps died of food poison | Sakshi
Sakshi News home page

జొన్న ఇగురు తిని 60 గొర్రెలు మృత్యువాత

Mar 16 2017 11:37 PM | Updated on Sep 5 2017 6:16 AM

జొన్న ఇగురు తిని 60 గొర్రెలు మృత్యువాత

జొన్న ఇగురు తిని 60 గొర్రెలు మృత్యువాత

బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహళ్‌ సమీపంలోని వేదావతి-హగరి దగ్గర గల జొన్న ఇగురు తిని 60 గొర్రెలు గురువారం మృతి చెందినట్లు ఇదే మండలం లింగదహళ్‌ గ్రామానికి చెందిన కాపరులు ఈరన్న, బొమ్మన్న, కృష్ణ, తిప్పయ్య తెలిపారు.

బొమ్మనహాళ్‌ : బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహళ్‌ సమీపంలోని వేదావతి-హగరి దగ్గర గల జొన్న ఇగురు తిని 60 గొర్రెలు గురువారం మృతి చెందినట్లు ఇదే మండలం లింగదహళ్‌  గ్రామానికి చెందిన కాపరులు ఈరన్న, బొమ్మన్న, కృష్ణ, తిప్పయ్య తెలిపారు. సమాచారం అందిన వెంటనే పశువైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ అక్కడికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement