మూగ రోదన | 50 animals transport to single lorry | Sakshi
Sakshi News home page

మూగ రోదన

Apr 16 2017 11:06 PM | Updated on Sep 5 2017 8:56 AM

మూగ రోదన

మూగ రోదన

కరువు రక్కసి కాటేయడంతో పాడి రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు.

కరువు రక్కసి కాటేయడంతో పాడి రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. అనంతపురం మార్కెట్‌ యార్డు నుంచి దళారులు, కటిక వ్యాపారులు పశువులకు నెంబర్లు వేసి పెద్ద పెద్ద వాహనాల్లో హైదరాబాద్, తమిళనాడు, కేరళ, కర్నాటక ప్రాంతాలను తరలిస్తున్నారు. 12 పశువులను తరలించాల్సిన వాహనంలో ఏకంగా 50 గేదెలను కుక్కుతూ వాటికి నరకం చూపిస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారం సాగుతోంది.           
- సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement