రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి | 3 killed in road accident at nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

Apr 27 2016 11:45 AM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

కోదాడ: నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పట్టణం బైపాస్‌రోడ్డుపై బైక్, లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడగా, మరో ఆరేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ఆలూరుపాడు గ్రామస్తులుగా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement