వడదెబ్బతో మహిళ మృతి | The woman dies of heat exhaustion | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో మహిళ మృతి

Apr 6 2018 2:02 PM | Updated on Aug 29 2018 4:18 PM

The woman dies of heat exhaustion - Sakshi

మృతిచెందిన సుశీల

కోదాడరూరల్‌ : వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని చిమిర్యాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొండ సుశీల (55)ఏపీలోని మక్కపేటకు మిరప కూలీ పనులకు వెళ్తుంది.

బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని  ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ గడిపూడి శ్రీకాంత్‌ కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement