వల్లభనేని వంశీ కారు డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Vallabhaneni Vamshi Car Driver Committed Suicide Attempt In Gannavaram - Sakshi

విజయవాడ: గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్‌ అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ యువతి ప్రేమ విషయంలో వల్లభనేని వంశీ మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన  అనిల్‌ స్నేహితులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనిల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top