ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు దుర్మరణం | two killed in tractor mishap | Sakshi
Sakshi News home page

Dec 9 2017 11:15 AM | Updated on Aug 25 2018 5:41 PM

నెల్లూరు: గూడూరు మండలం కొండగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరుజిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామస్తులుగా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement