తార్నాకలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి | Truck rams rams into pedestrians in Tarnaka | Sakshi
Sakshi News home page

తార్నాకలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Feb 19 2019 9:25 AM | Updated on Feb 19 2019 9:38 AM

Truck rams rams into pedestrians in Tarnaka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని తార్నాకలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు తార్నాక డిగ్రీ కాలేజ్‌ ఎదురుగా రోడ్డు దాటుతున్నతండ్రి కొడుకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. యువకుడిని లాలాగూడ పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement