విషాదం....

Nandamuri Harikrishna Died In Road Accident  - Sakshi

నల్గొండ : టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అకాల మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. బుధవారం నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం, గతంలో అతని కుమారుడు జానకీరామ్‌ కూడా కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ప్రజలు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు.   
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top