తల్లీబిడ్డల అదృశ్యం | Mother And Sons Missing in Chittoor | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డల అదృశ్యం

Jun 5 2020 12:47 PM | Updated on Jun 5 2020 12:47 PM

Mother And Sons Missing in Chittoor - Sakshi

చిత్తూరు, పీలేరు రూరల్‌ :  పీలేరు పట్టణం కావలిపల్లెకు చెందిన రెడ్డెప్ప ఆచారి భార్య భువనేశ్వరి, కుమారులు హేమంత్‌కుమార్, వసంతకుమార్‌ అదృశ్యమయ్యారు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో రెడ్డెప్ప ఆచారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భువనేశ్వరి ఇద్దరి కుమారులతో మే 31న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిందని, తిరిగి రాలేదని పేర్కొన్నాడు. వీరి ఆచూకీ తెలిసిన వారు 9440796744, 9440796745లకు సమాచారం ఇవ్వాలని పీలేరు అర్బన్‌ సీఐ సాదిక్‌వలి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement