అనకాపల్లిలో హిజ్రా దారుణహత్య | hijra murdered in anakapalli | Sakshi
Sakshi News home page

అనకాపల్లిలో హిజ్రా దారుణహత్య

Dec 24 2017 8:16 AM | Updated on Jul 30 2018 9:16 PM

hijra murdered in anakapalli - Sakshi

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి గాంధీనగర్‌లో హిజ్రా దేవుడమ్మను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం వేకువజామున  దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన ఆధారాలు దొరకకుండా మృతదేహంపై కట్టెలుపేర్చి కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టి కాల్చివేశారు. బంగారు నగల కోసమే హిజ్రా దేవుడమ్మను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సామథనికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలకోసం గాలిస్తున్నారు. ఎవరితోనేనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement