హాస్టల్‌లో 17మంది విద్యార్థులకు అస్వస్థత | food poision: 17 students illness | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో 17మంది విద్యార్థులకు అస్వస్థత

Jan 29 2018 10:34 AM | Updated on Nov 9 2018 4:59 PM

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం బి.సి. బాలుర వసతి గృహంలో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో 17మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement