గొంతు నులిమి.. కళ్లు పొడిచి.. దారుణం | Elderly Man Killed By Young Girl In Kadapa | Sakshi
Sakshi News home page

గొంతు నులిమి.. కళ్లు పొడిచి.. దారుణం

Jun 22 2018 8:06 AM | Updated on Sep 5 2018 2:12 PM

Elderly Man Killed By Young Girl In Kadapa - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలోని నందలూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం ఆడపూరు గ్రామానికి చెందిన కొప్పలి వెంటసుబ్బయ్య(65)ను అరీఫా అనే యువతి పాశవికంగా హత్య చేసింది. అతని నోట్లో పురుగుల మందు పోసి, గొంతు నులిమి, కళ్లను పొడిచి అతి దారుణంగా చంపేసింది. సమాచారం అందుకున్న నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేయడానికి ప్రేరేపించిన కారణాలను విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement