తిరుమల కిటకిట | heay rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల కిటకిట

Jan 16 2018 8:09 AM | Updated on Jun 2 2018 2:59 PM

సాక్షి, తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్స్ నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

సోమవారం శ్రీవారిని 87,144 మంది భక్తులు దర్శించుకోగా, 29,118 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.94 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement