ట్రూజెట్‌ వార్షికోత్సవ ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

ట్రూజెట్‌ వార్షికోత్సవ ఆఫర్‌

Published Wed, Jul 12 2017 1:10 AM

ట్రూజెట్‌ వార్షికోత్సవ ఆఫర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రూజెట్‌ పేరుతో విమానయాన రంగంలో సేవలందిస్తున్న టర్భో మేఘా ఎయిర్‌వేస్‌ మూడో వసంతంలోకి అడుగుపెడుతోంది. కార్యకలాపాలు ప్రారంభించి నేటితో (జూలై 12) రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అన్ని పన్నులు కలుపుకుని టికెట్ల ధర రూ.802 నుంచి ఆఫర్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement