లాభాలకు బ్రేక్‌: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు | stockmarkets trading in red | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్‌: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Dec 12 2017 9:40 AM | Updated on Dec 12 2017 9:40 AM

 stockmarkets trading in red - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ వేస్తూ కీలక సూచీలు నష్టల్లోకి మళ్లాయి.   సెన్సెక్స్‌101 పాయింట్లు క్షీణించి 33,345వద్ద.. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 10,290వద్ద కొనసాగుతోంది. బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ నష్టాల్లోనూ, ఫార్మా  లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

డాక్టర్‌ రెడ్డీస్‌ భారీ లాభాల్లో ఉండగా గెయిల్‌, ఓఎన్‌జీసీ, వేదాంతా, హిందాల్కో, లుపిన్‌, జీ, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌   లాభాలనార్జిస్తు‍న్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌పీసీఎల్‌, అల్ట్రాటెక్‌, ఐషర్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్, ఐటీసీ, టీసీఎస్‌, ఐవోసీ, ఎస్‌బీఐ  నష్టాల్లో ఉన్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement