నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | stock markets closed with loss | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

May 26 2015 4:02 PM | Updated on Nov 9 2018 5:30 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 27,531 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి  8,339  వద్దు ముగిసింది. సోమవారం కూడా దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement