సోనీ కొత్త ఫోన్‌.. ఫీచర్లు అదుర్స్‌! | Sony Xperia XZ Premium specs review: The mightiest Xperia to date | Sakshi
Sakshi News home page

సోనీ కొత్త ఫోన్‌.. ఫీచర్లు అదుర్స్‌!

Feb 27 2017 7:36 PM | Updated on Sep 5 2017 4:46 AM

సోనీ కొత్త ఫోన్‌.. ఫీచర్లు అదుర్స్‌!

సోనీ కొత్త ఫోన్‌.. ఫీచర్లు అదుర్స్‌!

సోనీ కంపెనీ తాజాగా తన ఎక్స్‌పీరియా శ్రేణిలో అ‍త్యంత ఉత్తమమైన ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

సోనీ కంపెనీ తాజాగా తన ఎక్స్‌పీరియా శ్రేణిలో అ‍త్యంత ఉత్తమమైన ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌ బాడీని అల్యూమినియం, గ్లాస్‌లతో తయారు చేశారు. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎక్స్‌పీరియా శ్రేణికి చెందిన ఫోన్ల ఫీచర్లు పేపర్‌ మీద బాగున్నా.. పనితనంలో మాత్రం అంతంతమాత్రమేననే మాటలు మార్కెట్లో వచ్చాయి. అయితే ఆ మాటలకు తెరదించడానికి ఎక్స్‌జెడ్‌ను సోనీ మార్కెట్లోకి తెచ్చినట్లు తెలిసింది. ఈ ఏప్రిల్‌లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్‌ ఫీచర్లు ఓ సారి చూద్దాం.
 
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ ఫీచర్లు:
ప్రైమరీ కెమెరా: 19 మెగాపిక్సల్‌
ఫ్రంట్‌ కెమెరా: 13 మెగాపిక్సల్‌
తొలిసారి స్లో మోషన్‌ వీడియా రికార్డింగ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వీడియోలో పేర్కొంది.
ర్యామ్‌: 4జీబీ
ఇంటర్నల్‌ స్టోరేజ్‌: 64 జీబీ (256 జీబీ వరకూ పెంచుకోవచ్చు)
బ్యాటరీ: 3230 ఎంఏహెచ్‌
బ్లూటూత్‌: 5.0
ధర: రూ.46,700(అంచనా మాత్రమే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement