లాభాల్లో స్లాక్ మార్కెట్లు | Sensex surges 128 points; healthcare stocks gain | Sakshi
Sakshi News home page

లాభాల్లో స్లాక్ మార్కెట్లు

Feb 25 2015 10:28 AM | Updated on Sep 2 2017 9:54 PM

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి

ముంబై :  స్టాక్ మార్కెట్లు  బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్ 128  పాయింట్ల లాభంతో  నిఫ్టీ 39.80 పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవుతున్నాయి.  దాదాపు అన్నీ షేర్లు   పాజిటివ్  గా ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్ కేర్, ఆటో షేర్లు  లాభాల్లో ఉన్నాయి.   బ్యాంక్  ఇండెక్స్  కూడా 63.91 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement