నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్! | Sensex slips into loses | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!

Aug 7 2014 12:37 PM | Updated on Sep 2 2017 11:32 AM

నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!

నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!

గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఫండ్స్, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ ఒడిగట్డడం, ఇతర అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లోకి నెట్టాయి.

గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఫండ్స్, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ ఒడిగట్డడం, ఇతర అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లోకి నెట్టాయి. మధ్యాహ్నం (12.30) గంటల సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 25594 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 7654 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 
 
జిందాల్ స్టీల్, ఏసీసీ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, బీపీసీఎల్ కంపెనీలు లాభాల్లో, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్, పీఎన్ బీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement