లాభాల్లో స్టాక్ మార్కెట్లు | Sensex gains over 100 points; banking stocks surge | Sakshi
Sakshi News home page

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Feb 23 2015 10:23 AM | Updated on Sep 2 2017 9:47 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి

ముంబై:   స్టాక్ మార్కెట్లు సోమవారం  లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్   సుమారు 100  పాయింట్ల లాభంతోనూ, నిఫ్టీ 24.30 పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు  లాభాల్లో ఉన్నాయి.   కాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ళమద్దతు పెరుగుతోంది.  రానున్న  రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ పై అంచనాల కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగొచ్చని ఎనలిస్టులంటున్నారు.   ఫిబ్రవరి సిరీస్ కూడా ఈ  వారంలో    ముగుస్తున్న నేపథ్యంలో  ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement