లాభాలతో ముగిసిన సెన్సెక్స్ | sensex closed with profits | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన సెన్సెక్స్

Nov 11 2014 4:46 PM | Updated on Sep 2 2017 4:16 PM

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి.

ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 27,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 8,363 పాయింట్లు వద్ద ముగిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement