నోకియా 8.1 కొత్త వేరియంట్‌..లాంచింగ్‌ ఆఫర్లు | Nokia 8.1 6GB RAM 128GB Storage Variant Launched in India | Sakshi
Sakshi News home page

నోకియా 8.1 కొత్త వేరియంట్‌..లాంచింగ్‌ ఆఫర్లు

Jan 31 2019 5:12 PM | Updated on Jan 31 2019 5:14 PM

Nokia 8.1 6GB RAM 128GB Storage Variant Launched in India - Sakshi

సాక్షి, ముంబై : గత డిసెంబరు లాంచ్‌ చేసిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను నోకియా గురువారం లాంచ్‌ చేసింది.  6జీబీ ర్యామ్‌, 128స్టోరేజ్‌  కెపాసిటీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఫిబ్రవరి 6వ తేదీనుంచి అమెజాన్‌  ద్వారా ప్రత్యేకంగా  లభ్యం కానుంది.  దీనిధర రూ. 29,999గా ఉంచింది.  ప్రీ బుకింగ్‌లు  రేపటి (ఫిబ్రవరి 1) నుంచి ప్రారంభం. 
6.8ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేనోకియా
1080x2244  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
ఆక్టాకోర్‌ క్వాల్కం స్నాప్‌  డ్రాగన​ 710 సాక్‌
6జీబీ ర్యామ్‌, 128జీబీ  స్టోరేజ్‌
400జీబీ  దాకా విస్తరించుకునే అవకాశం
13+14 డ్యుయల్‌ రియర్‌ కెమెరా
20ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఇక  ఎయిర్‌టెల్‌ ద్వారా రూ.199 ప్రారంభమయ్యే ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై దాదాపు 1 టీబీ 4జీబీ  దాకా డేటాను ఆఫర్‌ అందిస్తోంది. లాంచింగ్‌ ఆఫర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా  ఫిబ్రవరి 6నుంచి 17 మధ్య కొనుగోలు  చేస్తే 10శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది.   దీంతోపాటు ఇంకా చాలా ఆఫర్లను నోకియా ప్రకటించింది.  పూర్తి వివరాలు  అధికారిక​ వెబ్‌సైట్‌లో లభ్యం.

నోకియా 8.1 ఫీచర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement