-
ఫీనిక్స్ రాజా ఫిక్స్
● శ్రీవాస్
-
హైవేపై కొనసాగుతున్న వాహనాల రద్దీ
చౌటుప్పల్ : రాఖీ పండుగ నేపథ్యంలో చౌటుప్పల్‌లోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ కొనసాగింది. వాహనాలు కిలోమీటర్ల మేరకు జామ్ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి సాధారణ రోజుల్లో బస్సులు గంట, కార్లు 45నిమిషాల్లో చౌటుప్పల్‌కు చేరుకుంటాయి.
Sat, Aug 29 2026 02:04 AM -
గోదావరి తీరాన క్రీడా కెరటాలు
● నేడు జాతీయ క్రీడా దినోత్సవం
● ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో
విరివిగా కార్యక్రమాలు
Sat, Aug 29 2026 02:04 AM -
ఇల్లు సరే.. ఉపాధి ఏదీ?
● డిసెంబరు నాటికి చల్లావారిగూడెం కాలనీకి తరలింపునకు ఏర్పాట్లు
● గౌరవంగా జీవించేందుకు ఆదాయ మార్గాలు చూపాలని డిమాండ్
Sat, Aug 29 2026 02:04 AM -
108లో ప్రసవం
ఉంగుటూరు: 108 అంబులెన్స్‌లో ఓ మహిళ సురక్షితంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. చేబ్రోలుకు చెందిన ఉప్పులూరు షకిన రాణి ప్రసవం కోసం శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా, పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో వైద్యులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
Sat, Aug 29 2026 02:04 AM -
క్షీరారామంలో ఏకపక్ష నిర్ణయాలు తగవు
పాలకొల్లు సెంట్రల్: పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని, ఎలాంటి కార్యక్రమాలైనా ముందుగా ఆలయ వర్గాలకు తెలియజేయాలని ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మీసాల రామచంద్రరావు (రాము) స్పష్టం చేశారు.
Sat, Aug 29 2026 02:04 AM -
అక్రమ గ్రావెల్ తరలింపుపై చర్యలు తీసుకోవాలి
ఆగిరిపల్లి: అనుమతుల పేరుతో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలంలోని కనసానపల్లి రైతులు డిమాండ్ చేశారు.
Sat, Aug 29 2026 02:04 AM -
విద్యార్థులకు సామాజిక బాధ్యత ఉండాలి
తాడేపల్లిగూడెం: విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఐఐటీ హైదరాబాద్ ఆచార్యులు ప్రమోద్ కె.నాయర్ పిలుపునిచ్చారు.
Sat, Aug 29 2026 02:04 AM -
అంగన్వాడీ కేంద్రాల సేవలు మెరుగ్గా ఉండాలి
ద్వారకాతిరుమల: జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ద్వారకాతిరుమల సెక్టార్ సమావేశాన్ని ఆర్జేడీ సుజాత రాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Aug 29 2026 02:04 AM -
యువతి అనుమానాస్పద మృతి
తణుకు అర్బన్: స్థానిక పాతవూరులో గురవాని అనుదీప్తి (20) అనే యువతి శుక్రవారం నివాస గృహంలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేసుకున్న ఆమె, తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయి తమరాపు దుర్గాప్రసాద్ వద్ద ఉంటోంది.
Sat, Aug 29 2026 02:04 AM -
మినరల్స్ ఎక్కడో.. పోస్టింగ్ అక్కడే!
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ఒక అసిస్టెంట్ డైరెక్టర్..
12 జిల్లాల పర్యవేక్షణకు ఇన్చార్జ్..
Sat, Aug 29 2026 02:04 AM -
పేస్కేల్ అమలు ఎప్పుడు?
నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజులు పని కల్పించాలనే లక్ష్యంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఏళ్ల తరబడి ఉద్యోగ భద్రత కరువైంది.
Sat, Aug 29 2026 02:04 AM -
సైంటిస్ట్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
కాశిబుగ్గ: హనుమకొండ జిల్లా కాకతీయ వైద్యకళాశాల కార్యాలయంలోని వీఆర్డీఎల్ పథకం కింద ఆరోగ్య పరిశోధన శాఖలో ఒక సైంటిస్ట్–బీ (మెడికల్) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాసు ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Aug 29 2026 02:04 AM -
ఒక్క ఐడీ.. అన్ని రికార్డులు
కాళోజీ సెంటర్: విద్యార్థి విద్యాప్రస్థానం ఒకే డిజి టల్ ప్లాట్‌ఫాం కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అపార్ ఐడీ నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది.
Sat, Aug 29 2026 02:04 AM -
వరద రాకుండా పనులు చేపట్టాలి
న్యూశాయంపేట: భద్రకాళి చెరువు వరద నివారణ పనులు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Sat, Aug 29 2026 02:04 AM -
ఘనంగా రక్షాబంధన్
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి కానుకలు స్వీకరించారు. హారతి ఇచ్చి ఆశీర్వదించారు.
Sat, Aug 29 2026 02:04 AM -
" />
హామీ నెరవేర్చాలి..
పేస్కేల్ విషయంలో మంత్రి సీతక్క గతంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికీ హామీ నెరవేర్చలేదు. సిబ్బంది దీర్ఘకాలిక సమస్యను ఇకపై వాయిదా వేయకుండా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేస్కేల్ విధానాన్ని అమలు చేసి సమస్యను పరిష్కరించాలి.
Sat, Aug 29 2026 02:04 AM -
మిత్రుడి పేరున బస్టాప్ నిర్మాణం..
దుగ్గొండి: మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన పీరాల భగవత్ ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో భగవత్ బాల్య మిత్రులు 14 మంది కలిసి భగవత్ పేరిట తొగర్రాయి స్టేజీ వద్ద బస్టాప్ నిర్మించారు.
Sat, Aug 29 2026 02:04 AM -
పోస్టింగ్ అక్కడే!
మినరల్స్ ఎక్కడో.. గనులశాఖలో కొందరు అధికారుల తీరిదిసాక్షి ప్రతినిధి, వరంగల్:
Sat, Aug 29 2026 02:04 AM -
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రాఖీ కానుకగా హెల్త్ ఇన్సూరెన్స్
● చెల్లెలి కుటుంబానికి బాండ్ అందించిన అన్న
Sat, Aug 29 2026 02:04 AM -
మురుగుకు.. ముకుతాడు!
సాక్షిప్రతినిధి, వరంగల్:
Sat, Aug 29 2026 02:04 AM -
తల్లి మరణం తట్టుకోలేక..
● కుమారుడి మృతి
● ఐనవోలులో ఘటన
Sat, Aug 29 2026 02:04 AM -
పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడొద్దు
హన్మకొండ అర్బన్ : భవన నిర్మాణ అనుమతుల ప్రకారం కేటాయించిన పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ హెచ్చరించారు.
Sat, Aug 29 2026 02:04 AM -
శ్రీభద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
శ్రీభద్రకాళి దేవాయంలో శ్రావణపౌర్ణమి అమ్మవారికి పవిత్రోత్సవం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించారు ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తికి అలంకరించారు.
Sat, Aug 29 2026 02:04 AM -
మురుగుకు.. ముకుతాడు!
‘గ్రేటర్’లో యూజీడీకి కీలక ముందడుగుసాక్షిప్రతినిధి, వరంగల్:
Sat, Aug 29 2026 02:04 AM