రెడ్‌మి 5కి పోటీ: లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌, బడ్జెట్‌ ధర

Meizu launches Meizu M6 in India at Rs 7,699; comes with 13MP camera - Sakshi

3 ఎంపీ రియర్‌ కెమెరా,  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

బడ్జెట్‌ ధర: అమెజాన్‌లో లభ్యం

రెడ్‌మి 5కి పోటీ

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి సంస్థ మెయిజు నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో  ఎం 6పేరుతో ఈ డివైస్‌ను ఆవిష్కరించింది. దాదాపు ఆరు నెలల క్రితం చూనాలో లాంచ్‌ చేసిన కంపెనీ ఇపుడు ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది.  రూ .7,699  ధరలో అమెజాన్‌ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది.   రెండు వేరియంట్లలో (2జీబీ ర్యామ్‌/6జీబీ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌/32 స్టోరేజ్‌)ఇది లభ్యం.

మెయుజు ఎం6 ఫీచర్లు
5.2 అంగుళాల డిస్‌ప్లే 16: 9 కారక నిష్పత్తి
720 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ నౌగాట్‌ 7.1
2జీబీ ర్యామ్‌
13 ఎంపీ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్   సెల్ఫీ షూటర్
8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
2జీబీ ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
128 దాకా విస్తరించుకునే అవకాశం
3070ఎంహెచ్‌ బ్యాటరీ

aunches Meizu M6 in India at Rs 7,699; comes with 13MP camera

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top