హెచ్‌పీసీఎల్ కొత్త సీఎండీ ఎం కే సురన | hpcl new cmd has m.k.surana | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్ కొత్త సీఎండీ ఎం కే సురన

Feb 18 2016 2:14 AM | Updated on Sep 3 2017 5:50 PM

హెచ్‌పీసీఎల్ కొత్త సీఎండీ ఎం కే సురన

హెచ్‌పీసీఎల్ కొత్త సీఎండీ ఎం కే సురన

దేశీ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త సీఎండీగా ఎం.కె.సురన నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: దేశీ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త సీఎండీగా ఎం.కె.సురన నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ అనుబంధ కంపెనీ ప్రైజ్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుత హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. హెచ్‌పీసీఎల్ సీఎండీగా సురన ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు.  పదవీకాలం ఐదేళ్లు.

Advertisement
 
Advertisement
Advertisement