హోండా నుంచి కొత్త ‘సీఆర్‌–వీ’ | Honda drives in new CR-V to India | Sakshi
Sakshi News home page

హోండా నుంచి కొత్త ‘సీఆర్‌–వీ’

Oct 10 2018 12:35 AM | Updated on Oct 10 2018 12:35 AM

Honda drives in new CR-V to India - Sakshi

న్యూఢిల్లీ: జపనీస్‌ వాహన దిగ్గజం హోండా... సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్‌లోకి విడుదలచేసింది. సీఆర్‌–వీ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. టూవీల్‌ డ్రైవ్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.28.15 లక్షలు, డీజిల్‌ ధర రూ.28.15 లక్షలు కాగా, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ ధర రూ.30.65 లక్షలుగా నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement