మంత్రి కారుకు కలెక్టరే డ్రైవరు | Dharwad DC Snehal Drives Minister Santosh Lad Car | Sakshi
Sakshi News home page

మంత్రి కారుకు కలెక్టరే డ్రైవరు

Nov 2 2026 11:49 AM | Updated on Nov 2 2026 11:49 AM

Dharwad DC Snehal Drives Minister Santosh Lad Car

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఆయన రాష్ట్రానికి మంత్రి, ఆమె జిల్లాకు కలెక్టర్‌. మంత్రి కారులో కూర్చుంటే కలెక్టరు డ్రైవరుగా మారారు. ధార్వాడ నగరంలో ఆదివారం జరిగింది. వివరాలు.. రాష్ట్ర అవతరణ దినోత్సవాల తరువాత మంత్రి సంతోష్‌ లాడ్‌ కారులో కూర్చోగా, జిల్లా కలెక్టర్‌ స్నేహల్‌ కారును నడిపారు. సాహిత్య భవనంలో ప్రెస్‌ మీట్‌ కోసం ఒకే కారులో వచ్చామని, స్థలం లేనందున  డ్రైవర్‌ను దించేసి తాను కారు డ్రైవ్‌ చేశానని కలెక్టర్‌ స్నేహల్‌ తెలిపారు.  

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement