ఆ యాప్స్‌ను తొలగించిన గూగుల్‌

Google Bans Predatory Loan Apps - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: వార్షిక వడ్డీ రేటు 36 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రిడేటరీ లోన్‌ యాప్స్‌ను గూగుల్‌ తొలగించింది. వీటిని వినియోగదారుల భద్రత రీత్యా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన ఎక్స్‌పాండెడ్‌ ఫైనాన్షియల్‌ పాలసీ కింద వీటిని తొలగించినట్లు గూగుల్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ చర్య చట్టబద్ధంగా నడుపుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆన్‌లైన్‌ లెండర్స్‌ అలియన్స్‌ సీఈఓ మేరీ జాక్సన్‌ తెలిపారు. (చదవండి: గూగుల్‌ ప్లే స్టోర్‌లో డేంజరస్‌ యాప్స్‌ హల్‌చల్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top