యాత్ర ఆన్‌లైన్‌ చేతికి కార్పొరేట్‌ ట్రావెల్‌ వ్యాపారం | Corporate travel business for travel online | Sakshi
Sakshi News home page

యాత్ర ఆన్‌లైన్‌ చేతికి కార్పొరేట్‌ ట్రావెల్‌ వ్యాపారం

Jan 10 2019 1:16 AM | Updated on Jan 10 2019 1:16 AM

Corporate travel business for travel online - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ యాత్ర ఆన్‌లైన్‌ ఇన్‌కార్పొ.... చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎల్‌ వరల్డ్‌వేస్‌ కంపెనీకి చెందిన కార్పొరేట్‌ ట్రావెల్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను యాత్ర కంపెనీ వెల్లడించలేదు.

ఈ డీల్‌ కారణంగా దక్షిణ భారతదేశంలో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని యాత్ర పేర్కొంది. ప్రస్తుతం 700గా ఉన్న కార్పొరేట్‌ క్లయింట్ల సంఖ్య అదనంగా మరో వందకు పైగా పెరుగుతుందని వివరించింది.   

Advertisement
 
Advertisement
Advertisement