భారత్ లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం | Committed to India as long term investor: Vodafone | Sakshi
Sakshi News home page

భారత్ లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం

Feb 19 2016 1:36 AM | Updated on Sep 3 2017 5:54 PM

భారత్ లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం

భారత్ లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం

పన్ను వివాదాల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్.. భారత్‌లో దీర్ఘకాల ఇన్వెస్టరుగా కొనసాగుతామని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: పన్ను వివాదాల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్.. భారత్‌లో దీర్ఘకాల ఇన్వెస్టరుగా కొనసాగుతామని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో తమకు నిర్మాణాత్మక సంబంధాలే ఉన్నాయని పేర్కొంది. దాదాపు రూ. 14,200 కోట్ల పన్ను బకాయిలు కట్టకపోతే సంస్థ ఆస్తులు జప్తు చేస్తామంటూ ఆదాయ పన్ను శాఖ మంగళవారం నోటీసులు పంపిన దరిమిలా వొడాఫోన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement