తెలంగాణ, ఏపీల్లో ఎయిర్‌టెల్‌ 4జీ అప్‌గ్రేడ్‌ | Airtel upgrades 4G network in Andhra Pradesh and Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీల్లో ఎయిర్‌టెల్‌ 4జీ అప్‌గ్రేడ్‌

May 25 2017 1:31 AM | Updated on Sep 5 2017 11:54 AM

తెలంగాణ, ఏపీల్లో ఎయిర్‌టెల్‌ 4జీ అప్‌గ్రేడ్‌

తెలంగాణ, ఏపీల్లో ఎయిర్‌టెల్‌ 4జీ అప్‌గ్రేడ్‌

దేశంలో అతిపెద్ద టెలీకమ్యూనికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 4జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది.

దేశంలో అతిపెద్ద టెలీకమ్యూనికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 4జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. టీడీ–ఎల్టీఈ (2300 ఎంహెచ్‌జెడ్‌ బాండ్‌), ఎఫ్‌డీ–ఎల్టీఈ (1800 ఎంహెచ్‌జెడ్‌) డ్యుయల్‌ కెరీర్‌ స్పెక్ట్రమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని దీంతో కస్టమర్లు ప్రస్తుతమున్న దాని కంటే 20 ఎంహెచ్‌జెడ్‌ వేగంతో 4జీ సేవలను పొందొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement