500 బిలియన్ డాలర్లకి డిజిటల్ పేమెంట్స్!! | 50% of Indias net users to make online payments by 2020: report | Sakshi
Sakshi News home page

500 బిలియన్ డాలర్లకి డిజిటల్ పేమెంట్స్!!

Jul 26 2016 1:47 AM | Updated on Sep 4 2017 6:14 AM

దేశీ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2020 నాటికి 500 బిలియన్ డాలర్లకి చేరుతుందని గూగుల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ల సంయుక్త నివేదిక పేర్కొంది.

ముంబై: దేశీ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2020 నాటికి 500 బిలియన్ డాలర్లకి చేరుతుందని గూగుల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ల సంయుక్త నివేదిక పేర్కొంది. స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల దీనికి కారణంగా ఈ నివేదిక పేర్కొంది. ‘డిజిటల్ పేమెంట్స్ 2020’ నివేదిక ప్రకారం.. 2030 నాటికి నగదు లావాదేవీలను డిజిటల్ పేమెంట్స్ అధిగమిస్తాయి. డిజిటల్ పేమెంట్స్‌లో ఆన్‌లైన్ షాపింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపు, మూవీ టికెట్స్ బుకింగ్ అంశాలు టాప్‌లో ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement