రైల్వే జోన్పై పోరాటం కొనసాగుతుంది | ysrcp leader gudivada amarnath speaks over visakha railway zone | Sakshi
Sakshi News home page

రైల్వే జోన్పై పోరాటం కొనసాగుతుంది

Apr 19 2016 11:47 AM | Updated on May 29 2018 2:42 PM

విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

విశాఖపట్నం: విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంగళవారం ఆయన్ను కేజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. విశాఖలో రైల్వే జోన్ కోసం ఐదు రోజుల పాటు నిరవధిక దీక్ష చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement