వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు కల్పించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయవర్గాలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నెల్లూరు (సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు కల్పించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయవర్గాలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉదయగిరికి చెందిన కర్నాటి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియర్ కార్యదర్శిగా కావలికి చెందిన కొందుర్తి శ్రీనివాసులును, రాష్ర్ట ట్రేడ్ యూనియన్ సంయుక్త కార్యదర్శిగా గూడూరుకు చెందిన జిల్లా చంద్రశేఖర్‌ను, రాష్ర్ట యువజన విభాగం కార్యదర్శిగా సూళ్లూరుపేటకు చెందిన పాలూ రు దశరథరామిరెడ్డిని నియమించారు.