న్యాయవాదులపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ | ysrcp condemns attack over seemandhra lawyers | Sakshi
Sakshi News home page

న్యాయవాదులపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ

Aug 25 2013 9:30 PM | Updated on May 29 2018 4:06 PM

ఏపీఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరగడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది

హైదరాబాద్: ఏపీఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరగడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది.  ఇటువంటి దాడులు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచడానికి తప్ప..సమస్యల పరిష్కారానికి కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే గుర్నానాథ్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులపై దాడిని ఖండిచిన ఆయన మీడియాతో మాట్లాడారు.
 
 న్యాయాన్ని..రాజ్యాంగాన్ని కాపాడవలసిన న్యాయవాదులే ఇలా దాడులకు దిగడం సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచుతాయని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement