మోషేన్‌రాజుకు జగన్ పరామర్శ | YSR Congress state secretary Koyye Moshen Raju Visitation Jagan | Sakshi
Sakshi News home page

మోషేన్‌రాజుకు జగన్ పరామర్శ

Dec 8 2014 1:16 AM | Updated on Jul 25 2018 4:07 PM

మోషేన్‌రాజుకు జగన్ పరామర్శ - Sakshi

మోషేన్‌రాజుకు జగన్ పరామర్శ

కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజును

కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మోషేన్‌రాజు ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.  కుటుంబ సభ్యుల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.  పార్టీ నాయకులు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, నాయకులు ఊదరగొండి చంద్రమౌళి ఆయన వెంట ఉన్నారు.     - ఏలూరు

Advertisement
 
Advertisement
Advertisement