అవేంజర్స్‌ను వీక్షించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Watched Avengers End Game In AMB | Sakshi
Sakshi News home page

అవేంజర్స్‌ను వీక్షించిన వైఎస్‌ జగన్‌

May 3 2019 4:32 PM | Updated on May 3 2019 4:54 PM

YS Jagan Watched Avengers End Game In AMB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అవేంజర్స్‌ అద్భుత విన్యాసాలను ఆస్వాదిస్తున్నారు. ఈ హాలీవుడ్‌ చిత్రానికి ఇండియాలోనూ ఆదరణ లభిస్తోంది. తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవేంజర్స్‌ చిత్రాన్ని వీక్షించారు. నగరంలోని ఏఎంబీ మాల్‌లో వైఎస్‌ జగన్‌ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఎన్నికల్లో తీరిక లేకుండా, విరామమెరుగని శ్రామికుడిలా కష్టపడిన వైఎస్‌ జగన్‌.. పోలింగ్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే వైఎస్‌ జగన్‌ అవేంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ చిత్రాన్ని వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement