కిడాంబి శ్రీకాంత్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulates Kidambi Srikanth | Sakshi
Sakshi News home page

కిడాంబి శ్రీకాంత్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Jan 26 2018 3:03 PM | Updated on Jul 25 2018 5:17 PM

YS Jagan Congratulates  Kidambi Srikanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు పద్మ శ్రీ అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌లో ట్వీట్‌ చేశారు. ‘బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ కిడాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించినందున ఆయనకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇవి నిజంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా గర్వించదగ్గ క్షణాలని భావిస్తున్నాను’ అని జగన్‌ ట్వీట్‌ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement