ప్రియుడితో కలిసి బంధువు హత్య | Woman murdered relative along with boy friend | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి బంధువు హత్య

Aug 28 2013 11:04 PM | Updated on Jul 30 2018 8:27 PM

న‌గ‌రంలోని పేట్‌బ‌షీరాబాద్ ప‌ద్మారావున‌గ‌ర్‌లో బుధ‌వారం దారుణం చోటుచేసుకుంది. ర‌జిని అనే యువ‌తి త‌న ప్రియుడితో క‌లిసి స‌మీప బంధ‌వును హ‌త్యచేసింది.

హైద‌రాబాద్‌: పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మారావు నగర్‌ ఫేస్‌టూలోని బాపూనగర్‌లో బుధ‌వారం దారుణం చోటుచేసుకుంది. ర‌జిని అనే యువ‌తి త‌న ప్రియుడితో క‌లిసి స‌మీప బంధ‌వును హ‌త్యచేసింది. ఆమె బంధువు కృష్ణచైతన్యరెడ్డి అనే యువకునికి తినే ఆహారంలో విషం క‌ల‌పి ఇచ్చింది. దీంతో ఆ యువకుడు మృతిచెందాడు. ప్రియుడు సహాయంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనంత‌రం  రజిని ఆ శ‌వాన్ని గోనెసంచిలో క‌ట్టి మాయం చేసేందుకు య‌త్నించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement