పొలాల్లో మహిళ మృతదేహం | Woman dead body found in Farms | Sakshi
Sakshi News home page

పొలాల్లో మహిళ మృతదేహం

Sep 5 2015 6:35 PM | Updated on Jun 4 2019 5:04 PM

అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం పంట పొలాల్లో కనిపించింది.

పెద్దపప్పూరు (అనంతపురం) : అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం పంట పొలాల్లో కనిపించింది. జిల్లాలోని పెద్దపప్పూరు మండలంలోని నరసాపురం గ్రామంలో పంట పొలాల్లో స్థానికులు శనివారం ఓ మహిళ మృతదేహం పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిది సహజ మరణమా లేదా హత్యా అనేది తేలాల్సి ఉంది. అలాగే మృతురాలు వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement