21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు | will give permissions within 21 days, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు

Feb 16 2015 6:48 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సంప్రదాయేతర ఇంధన వనరులపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

4 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తిపై ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా పెట్టే పరిశ్రమలకు కేవలం 21 రోజుల్లోనే అన్నింటికీ అనుమతులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement