ప్రబలిన విషజ్వరాలు | Viral fevers grip village | Sakshi
Sakshi News home page

ప్రబలిన విషజ్వరాలు

Sep 4 2015 3:20 PM | Updated on Aug 24 2018 2:36 PM

ప్రబలిన విషజ్వరాలతో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.

రేపల్లె (గుంటూరు) : ప్రబలిన విషజ్వరాలతో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకువారిపల్లెలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలో రెండు వారాలుగా పలువురు జ్వరం బారినపడ్డారు. అయితే ఆరెపల్లిలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement