శ్రీవారి సేవలో ప్రముఖులు | vips visits to tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Jun 4 2016 9:19 AM | Updated on Sep 4 2017 1:40 AM

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతోపాటు పలువురు ప్రముఖులు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల: రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతోపాటు పలువురు ప్రముఖులు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మురళీమోహన్, టీటీడీ చైర్మన్ తదితరులు ఉన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అశోక్‌లేలాండ్ కంపెనీ ఎండీ వినోద్ కే దాసరి స్వామిని దర్శించుకుని రూ.18 లక్షల విలువ చేసే లారీని టీటీడీకి విరాళంగా అందజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement