'బాబు పాలనకు చరమగీతం పాడాలి' | vijayasaireddy criticise cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు పాలనకు చరమగీతం పాడాలి'

Nov 26 2015 6:44 PM | Updated on Aug 14 2018 11:26 AM

'బాబు పాలనకు చరమగీతం పాడాలి' - Sakshi

'బాబు పాలనకు చరమగీతం పాడాలి'

జన్మభూమి కమిటీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.

గుంటూరు: జన్మభూమి కమిటీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.

చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మతం పేరుతో జనాన్ని విడగొట్టే చర్యలను ఖండించాలని ఆయన అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement