
‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం’
ఒక్క విశాఖపట్నంలోనే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా చేశారని..
భూకబ్జా వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని, ఈ గ్యాంగ్‌కు మంత్రి నారా లోకేశ్ లీడర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని, ఈ భూకబ్జా వ్యవహారంపై దర్యాప్తు జరిపించి.. దోచుకున్న సొమ్మునంతా రీకవరీ చేసి పేదలకు పంచుతామని ఆయన అన్నారు.