కోడికొండ చెక్‌పోస్టుపై విజిలెన్స్ దాడులు | Vigilance officers raid on kodikonda check post | Sakshi
Sakshi News home page

కోడికొండ చెక్‌పోస్టుపై విజిలెన్స్ దాడులు

Jun 29 2015 4:10 PM | Updated on Sep 3 2017 4:35 AM

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్‌పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

అనంతపురం (చిలమత్తూరు) : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్‌పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 లీటర్ల కిరోసిన్‌ను సీజ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న నర్సింహులు, రసూల్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement