రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహం | Unidentified dead body found on road side | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహం

Oct 18 2015 12:16 PM | Updated on Aug 30 2018 5:38 PM

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట- పెద్దాపురం మార్గమధ్యంలో ఏడీబీ రోడ్డు పక్కన గుర్తుతెలియని పురుషుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు కనుగొన్నారు.

కాకినాడ (తూర్పుగోదావరి) : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట- పెద్దాపురం మార్గమధ్యంలో ఏడీబీ రోడ్డు పక్కన గుర్తుతెలియని పురుషుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. నీలం రంగు ప్యాంటు, నీలం గళ్ల చొక్కా ధరించిన సుమారు 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement