కాలువలో గుర్తుతెలియని శవం | Unidentified body found in canal | Sakshi
Sakshi News home page

కాలువలో గుర్తుతెలియని శవం

Dec 19 2015 12:56 PM | Updated on Sep 3 2017 2:15 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం అలగనూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహాం బయట పడింది.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం అలగనూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహాం బయట పడింది. నీటి తో తేలుతున్న పురుషుని శరీరం శనివారం స్థానికులు గమనించారు. మృతుడికి సుమారు 45 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఔ



 

Advertisement
 
Advertisement
Advertisement