నిమజ్జనానికి వెళ్లి ఇద్దరి మృతి | Two youth accidentally die during ganesh immersion | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వెళ్లి ఇద్దరి మృతి

Sep 21 2015 7:48 PM | Updated on Aug 25 2018 5:29 PM

వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

చింతలపూడి (పశ్చిమ గోదావరి) : వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ధర్మాజీగూడెంకు చెందిన షేక్ వలీ, మురళీలు వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు తమ్మిలేరు ప్రాజెక్టులోపడి మృత్యువాతపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement