రైలు సీటుకింద రెండు నెలల పాప | two months baby in rail | Sakshi
Sakshi News home page

రైలు సీటుకింద రెండు నెలల పాప

Dec 23 2017 10:43 AM | Updated on Aug 24 2018 2:36 PM

సాక్షి, గుంటూరు : రెండు నెలల వయస్సున్న పాపను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రైలులో సీటు కింద వదిలి వెళ్లారు. విజయవాడ - ఒంగోలు ప్యాసింజర్ రైలులో సీటు కింద ఉన్న పాపను దుగ్గిరాల స్టేషన్ వచ్చాక ప్రయాణికులు గమనించారు. కాగా... తెనాలి రైల్వే పోలీసులకు పాపను అప్పగించగా వారు గుంటూరులోని చైల్డ్ వెల్ఫేర్ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement